Jump to content
వికీపీడియా ఎవరైనా రాయదగిన స్వేచ్ఛా విజ్ఞాన సర్వస్వము.
ఇక్కడ సమాచారాన్ని వాడుకోవటమే కాదు, ఉన్న సమాచారంలో అవసరమైన మార్పుచేర్పులు చెయ్యవచ్చు, కొత్త సమాచారాన్ని చేర్చవచ్చు.
ప్రస్తుతం తెలుగు వికీపీడియాలో 1,14,557 వ్యాసాలున్నాయి. పూర్తి గణాంకాలు చూడండి.
పరిచయం అన్వేషణ కూర్చడం ప్రశ్నలు సహాయము తెలుగు టైపుచేయుట

విహరణ విశేష వ్యాసాలు అ–ఱ సూచీ

ఈ వారపు వ్యాసం
అగ్నిపథ్ పథకం

అగ్నిపథ్ పథకం భారత ప్రభుత్వం మూడు సాయుధ దళాలలో ప్రవేశపెట్టిన నియామక వ్యవస్థ. 2022 జూన్‌ 14 న భారత ప్రభుత్వం ఆమోదించిన ఈ పథకాన్ని 2022 సెప్టెంబరు నుండి అమలు చేయాలని తలపెట్టారు. ఈ పథకం ద్వారా త్రివిధ దళాల లోనికీ, ఆఫీసర్ల కంటే దిగువ స్థాయి సైనికుల నియామకాలు జరుపుతారు. సైనిక బలగాల్లోకి నియమాకాలు జరిపే ఏకైక పద్ధతి ఇదే. నియమితుల ఉద్యోగ కాలం 4 సంవత్సరాలు. ఈ పథకం ద్వారా నియమితులైనవారిని అగ్నివీరులు అంటారు. ఈ అగ్నివీర్ అనేది కొత్త సైనిక ర్యాంకు. ఈ పథకం ద్వారా గతంలో ఉన్నట్లుగా దీర్ఘ కాలం పాటు పని చేసే పద్ధతి పోతుంది. ఉద్యోగం నుండి విరమించాక పింఛను రాదు. ప్రతిపక్షాలు ఈ పథకాన్ని విమర్శిస్తూ దానిలోని లోపాలను ఎత్తిచూపాయి. పార్లమెంటులో చర్చించేవరకు ఈ పథకాన్ని నిలిపివేయాలని కోరాయి. ఈ పథకంపై దేశంలో నిరసనలు చెలరేగాయి. హింస జరిగింది. 12 రైళ్ళను తగలబెట్టారు. అనేక రైళ్ళను మధ్య లోనే నిలిపివేశారు, కొన్నింటిని రద్దు చేశారు.
(ఇంకా…)

మీకు తెలుసా?

వికీపీడియా లోని కొత్త వ్యాసాల నుండి

  • ... శీతల్ దేవి అతి పిన్న వయసులో పారా ఒలంపిక్స్ లో పతకం సాధించిందనీ!
  • ... హిందూ పురాణాలలో బలరాముడి భార్య అయిన రేవతి తండ్రి కకుద్మి అనీ!
  • ... చీజ్ ఉత్పత్తిలో ప్రసిద్ధి చెందిన అమెరికాలోని విస్కాన్సిన్ రాష్ట్రం అమెరికన్ డైరీ ల్యాండ్ అని పిలవబడుతుందనీ!
  • ... సా.శ.పూ 7000 నుంచీ వైద్యపరికరాలు తయారు చేయడం ప్రారంభమైందనీ!
  • ... హిందీ దినపత్రిక హిందుస్తాన్ మదన్ మోహన్ మాలవ్యా ప్రారంభించిన దినపత్రిక అనీ!
చరిత్రలో ఈ రోజు
జూలై 23:
ఈ వారపు బొమ్మ
యనమలకుదురులో శివరాత్రి ఉత్సవాల సందర్భంగా అలంకరించిన ఎద్దు

యనమలకుదురులో శివరాత్రి ఉత్సవాల సందర్భంగా అలంకరించిన ఎద్దు

ఫోటో సౌజన్యం: iMahesh
మార్గదర్శి
ఆంధ్రప్రదేశ్
భారతదేశం
విజ్ఞానం , సాంకేతికం
భాష , సమాజం
తెలంగాణ
ప్రపంచం
క‌ళలు , ఆటలు
విశేష వ్యాసాలు


సోదర ప్రాజెక్టులు
 
ఉమ్మడి వనరులు 
 
మూలాలు 
 
వికీడేటా 
 
పాఠ్యపుస్తకాలు 
 
శబ్దకోశం 
 
వ్యాఖ్యలు 
 
ప్రాజెక్టుల సమన్వయం 
ఈ విజ్ఞానసర్వస్వం గానీ, దీని సోదర ప్రాజెక్టులు గానీ మీకు ఉపయోగకర మనిపించినట్లయితే, దయచేసి వికీమీడియా ఫౌండేషన్‌కు సహాయం చెయ్యండి. మీ విరాళాలు ప్రాథమికంగా కొనుగోలు చేయటానికి, వికీ ప్రాజెక్టులపై అవగాహన పెంపొందించడానికీ ఉపయోగిస్తారు.